విశాఖ ఎంపీ సీటుపై కన్నేసిన షర్మిల!

విశాఖ ఎంపీ సీటుపై కన్నేసిన షర్మిల!

ఏపీ పాలిటిక్స్‌ని కీలక మలుపు తిప్పనున్న 2019 ఎన్నికల్లో వైఎస్ భార్య విజయమ్మ రోల్ ఎలా వుండబోతోంది..? ప్రతిపక్ష నేత జగన్ తల్లిగా 2014 ఎన్నికల్లో కీలక భూమిక పోషించిన విజయమ్మ.. ఈసారి ఎంతమేర క్రియాశీలకంగా ఉండబోతున్నారు? అనే సందేహాలపై స్పష్టత…