రోబో 'చేతి చలవతోనే' తల్లినయ్యా..!

రోబో 'చేతి చలవతోనే' తల్లినయ్యా..!

గర్భసంచి మార్పిడి ద్వారా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 13 మంది తల్లులల్లారు. తాజాగా స్వీడన్‌కి చెందిన మరో మహిళ ఇదే పద్ధతిలో మాతృత్వానికి నోచుకోబోతోంది. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా వుంది. మొదటి 13 మంది తల్లులకూ ఈమెకూ స్పష్టమైన వైరుధ్యం…