ఈ పాస్ వర్డ్స్ పెట్టుకున్నారా? అయితే అంతే..

ఈ పాస్ వర్డ్స్ పెట్టుకున్నారా? అయితే అంతే..

ఇంటికి తాళం ఎలాగో.. నెట్టింటికి పాస్ వర్డ్ అలాగ. అయితే, ఇంటికి మొత్తంగా ఒక తాళం వేస్తే సరిపోతుంది. మరి నెట్టింటికి మాత్రం పూర్తి భిన్నం. ఇంట్లో ఉన్న సభ్యులందరికీ, ఒక్కొక్కరిగా వాళ్ల కున్న లాకర్లన్నింటికీ వేరువేరు తాళాలు. వాళ్ల వాళ్ల…