తొలి భారతీయులు ఎవరు ? డీఎన్ఏ పరిశోధన తేల్చిందా ?

తొలి భారతీయులు ఎవరు ? డీఎన్ఏ పరిశోధన తేల్చిందా ?

పురాతన డీఎన్ఏని వినియోగించి జరిపిన పరిశోధనల్లో వెల్లడైన ఫలితాలు కొన్నేళ్ళుగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. అప్పటివరకు ఉన్న చరిత్రలను తిరగ రాస్తున్నాయి. అసలు తొలి భారతీయులు ఎవరు ? ఎక్కడి నుంచి వచ్చారు ? ఇలాంటి అంశాలు, ప్రశ్నలపై కొన్నేళ్లుగా తీవ్రమైన వాదోపవాదాలు,…