ఐటీ రైడ్స్.. ఫిల్మ్ సెలబ్రిటీల్లో దడ

ఐటీ రైడ్స్.. ఫిల్మ్ సెలబ్రిటీల్లో దడ

ఫిల్మ్ సెలబ్రిటీల్లో టెన్షన్ మొదలైంది. ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఎప్పుడు సోదాలు చేస్తారోనని హడలిపోతున్నారు. తాజాగా  శాండిల్‌వుడ్‌ నటీనటులు, నిర్మాతల ఇళ్లపై గురువారం ఉదయం నుంచి ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు మొదలుపెట్టారు. సీఎం కుమారస్వామి భార్య రాధిక ఇంట్లో సోదాలు…