ఒరిజినల్ వైఎస్.. వచ్చేశాడు!

ఏపీ పాలిటిక్స్‌లో బయోపిక్ సీజన్ పీక్స్‌ని తాకేసింది. గత వారంలో ఎన్టీయార్ బయోపిక్ ముహూర్తం షాట్‌ని అట్టహాసంగా కానిచ్చేశారు నందమూరి