వైఎస్ ‘యాత్ర’కి బే ఏరియాలో అనూహ్య స్పందన

వైఎస్ ‘యాత్ర’కి బే ఏరియాలో అనూహ్య స్పందన

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ప్రధానాంశంగా తెరకెక్కిన సినిమా యాత్ర. శుక్రవారం తెలుగు రాష్ర్టాల్లో భారీ ఎత్తున రిలీజైంది. దీనికి అమెరికాలోనూ మాంచి స్పందన వస్తోంది. మిలిపిటాస్‌లోని సెర్రా థియేటర్‌లో మూవీ చూసిన ఎన్నారై వైసీపీ సభ్యులు.. జోహార్ వైఎస్సాఆర్ అంటూ నినాదాలు…