'CM'తో పెట్టుకుంటే అంతే మరి.. IPS అధికారి ఆవేదన!

'CM'తో పెట్టుకుంటే అంతే మరి.. IPS అధికారి ఆవేదన!

అసలే పొలిటీషియన్లు.. ఆపై ఉత్తరప్రదేశ్ అనబడే ఒక ఆటవిక రాజ్యం..! ఇక వాళ్ళ ఆగడాలకు అడ్డెక్కడ? పెద్దోళ్లతో పెట్టుకుంటే ఖర్చయిపోతారన్న భయంతో.. అక్కడ పవర్లో ఉన్నవాళ్ల జోలికి ఎవ్వరూ వెళ్ళరుగాక వెళ్లరు. పోలీసులయితే ఆచితూచి జాగ్రత్తగా డ్యూటీ చేసుకోవడమే! ఈ గీత…