ముగ్గువేస్తోన్న యువతిని ఎత్తుకుపోయిన దుండగులు.. సీసీటీవీ ఫుటేజ్

ముగ్గువేస్తోన్న యువతిని ఎత్తుకుపోయిన దుండగులు.. సీసీటీవీ ఫుటేజ్

ఇంటిముందు ముగ్గువేస్తోన్న యువతిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు దుండగులు. అక్కా చెల్లెళ్లు ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేస్తోన్న సమయంలో బరితెగించిన దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గుంటూరు జిల్లా బాపట్లలో భోగిపండుగరోజు ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు కేకలు…