కె.ఏ. పాల్.. ఒరిజినల్ స్టామినా ఎంతంటే..?

కె.ఏ. పాల్.. ఒరిజినల్ స్టామినా ఎంతంటే..?

జగన్‌ని అదుపులో పెట్టుకుంటా.. చంద్రబాబును అసిస్టెంట్‌గా పెట్టుకుంటానంటూ ఏపీ రాజకీయాల్లో ‘నేనొక్కడినే’ తరహాలో చెలరేగిపోతున్నారు మత ప్రబోధకుడు కమ్ పార్ట్-టైమ్ పొలిటీషియన్ కెఏ పాల్. మిగతా పార్టీల సీరియస్ పాలిటిక్స్ కంటే.. పాల్ పార్టీ కన్నింగ్ స్ట్రాటజీలకే కమర్షియల్ వ్యాల్యూ ఎక్కువిప్పుడు.…