వివేకా మృతిపై సిట్.. రంగంలోకి డాగ్ స్క్వాడ్

వివేకా మృతిపై సిట్.. రంగంలోకి డాగ్ స్క్వాడ్

వైఎస్ వివేకానందరెడ్డి మృతి‌పై అనుమానాలు మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం తన ఇంటి బాత్‌రూమ్‌లో వివేకానంద విగతజీవిగా కనిపించాడు. ఆయన మృతి వెనుక అనుమానాలున్నాయని ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. రక్తపు మడుగులో వివేకా మృతదేహం కనిపించిందని చెప్పిన పీఏ.. ఆయన…