పొరబాటు జరిగింది..సారీ !

కోట్లాదిమంది యూజర్ల పర్సనల్ డీటైల్స్ లీక్ అయ్యాయంటూ ఫేస్ బుక్ పై కొన్ని రోజులుగా వెల్లువెత్తిన ఆరోపణలమీద దీని సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్పందించారు.