అట్లాంటాలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా’- టామ్ ఆధ్వర్యంలో
జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 1200 మంది ఎన్నారైలు హాజరయ్యారు. సంప్రదాయ పిండి వంటలను ఆస్వాదించారు.

మరోవైపు స్టేజ్ కార్యక్రమాలతో చిన్నారులు హోరెత్తించారు. పల్లె పాటలకు స్టేజ్‌పై పిల్లలు స్టెప్పులతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిధిగా డెమొక్రాట్ పార్టీ నాయకురాలు ఏంజెలికా హాజరయ్యారు. అలాగే టామ్ సభ్యులు అంజయ్య చౌదరి,
సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *