ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. డాలస్‌లో జరిగిన కార్యక్రమంలో 2019 సంవత్సరానికి అధ్యక్షుడిగా చినసత్యం వీర్నపు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలుగు సంగీత సాహిత్య కళలను ప్రొత్సహిస్తూ వినూత్న కార్యక్రమాల ప్రదర్శనకు ముందుంటామన్నారు. నెలనెలా తెలుగు వెన్నెల వంటి సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న టాంటెక్స్, ఈ ఏడాది కూడా ఇదే పరంపరను కొనసాగిస్తుందన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *