అమెరికాలోని తెలుగు ఎన్నారైలు అన్ని రంగాల్లోనూ దుమ్మురేపుతున్నారు. అటు, విద్యా ఉద్యోగాల్లోనే కాదు, పండుగలు, పబ్బాలు.. ఆటపాటలు సాంస్కృతిక వేడుకలతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా కొత్త సంవత్సరానికీ గ్రాండ్ వెల్ కం చెప్పారు.

వర్జీనియాలో తెలుగు ప్రవాసులు సరికొత్తగా ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారు. భార్యాభర్తలకు సరదాగేమ్స్ పెట్టి డ్యాన్సులతో అలరించారు. పెద్దలు, పిన్నలు ఫ్యాషన్ షో, మ్యాజిక్ షో వంటి వాటితో సరదా సరదాగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *