సినీ వినోదం
Page 2

Stay Connected

Recent Posts

ఆస్పత్రిపాలైన విజయ్ దేవరకొండ

తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఎప్పుడూ పూర్తి ఎనర్జిటిక్ గా కనిపించే విజయ్ ఆస్పత్రి పాలయ్యాడు. విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొనడంతోనే అనారోగ్యానికి గురైనట్టు విజయ్

Read More »

కెఏ పాల్ గారి హెలికాప్టర్ ‘గోవిందా’..!

‘ప్రజాశాంతి’ పేరిట సొంత పార్టీ పెట్టి.. మత ప్రబోధాలు మాని రాజకీయాలు మొదలుపెట్టిన కెఏ పాల్.. ఇప్పుడు ఏపీ పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డారు. తొలి జాబితా అంటూ పది నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు కూడా

Read More »

అత్తింటి దన్ను.. కవిత దూకుడు

తన ప్రతిభాపాటవాలు వాక్చాతుర్యంతో పుట్టినింటికి.. మెట్టినింటకి కూడా గర్వకారణమవుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ నియోజకవర్గం నుంచి మళ్లీ లోక్ సభ ఎన్నికల బరిలో నిలుస్తోన్న ఆమె ఇవాళ తన

Read More »

ఇది.. కర్ణాటక స్పీకర్ గారి కొత్త బూతు..!

‘అధ్యక్షా’ అంటూ సభ్యుల చేత మర్యాదలందుకునే గౌరవప్రదమైనది అసెంబ్లీ స్పీకర్ కుర్చీ. సభలో అన్‌పార్లమెంటరీ భాష వాడితే ఉన్నపళంగా విచక్షణా రహితంగా రికార్డుల నుంచి తొలగించే హక్కు కూడా ఆ స్పీకర్ గారిదే. కానీ..

Read More »

పవన్‌కు ఇల్లుకట్టిందెవరు? హెలికాఫ్టర్లిచ్చిందెవరు?

తరచూ చంద్రబాబు, లోకేష్ మీద సెటైర్లు కురిపించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకనేత.. ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. ”పవన్ కళ్యాణ్ గారు ఎవరి

Read More »

తన్నుకుంటే తప్పేముంది.. అంతా ‘మా’ ఇష్టం!

తెలుగు ‘మూవీ ఆర్టిస్టుల సంఘం’ ఎప్పటికప్పుడు రంజుగా మారుతోంది. ఎన్నికల సమయంలో ప్యానళ్ల మధ్య ఎలాగూ కుమ్ములాటలు తప్పవు. మీడియాకెక్కి వాళ్ళు చేసే రొచ్చునంతా లైవ్‌లో చూసి ఆస్వాదిస్తారు ప్రేక్షకులు. అవి కాస్తా ముగిసిపోయి..

Read More »

జేడీ నోరువిప్పాలి: చంద్రబాబు

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇకనైనా నోరువిప్పి జగన్ చేసిన అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి జగనే అతి పెద్ద సమస్య అన్న చంద్రబాబు.. జగన్ అక్రమ

Read More »

లోకేష్ వీపుపై చంద్రన్న దరువు

దొడ్డిదారిన రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు చరమగీతం పాడేందుకు నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఇవాళ మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా

Read More »

పవన్ నామినేషన్ ఘట్టంలో టీడీపీ జెండాలు..!

టీడీపీ-జనసేనల మధ్య బంధం వుందో లేదో తెలీదు. కానీ.. వాళ్ళ బంధం మరింత బలపడుతోందన్న వెర్షన్‌ని మాత్రం ప్రధాన ప్రతిపక్షం వైసీపీ జనంలోకి బాగా తీసుకెళ్తోంది. గురువారం గాజువాకలో నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్..

Read More »

షాపింగ్ లవర్స్‌కి ఇన్‌స్టాగ్రామ్ బంపరాఫర్!

షాపింగ్ హ్యాబిట్ వున్న వాళ్ళను మరింత బానిసలుగా మార్చేసుకుంటోంది ఇన్‌స్టాగ్రామ్. ఫేస్‌బుక్ సొంతమైన ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్… తమ యూజర్లకు ఒక అరుదైన సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఎడ్వర్టయిజర్స్ వెబ్‌సైట్స్‌లోకి వెళ్లకుండానే.. సదరు కంపెనీ

Read More »

వివేకా కూతురు రిక్వెస్ట్.. ఈసీ తిరస్కారం!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. ఏపీ రాజకీయాల్లో ప్రధాన ‘వస్తువు’గా మారిపోయింది. సిట్ ఏర్పాటు చేశాం.. అసలు హంతకులు దొరికిపోతారు అంటూ రాష్ట్ర ప్రభుత్వం టముకేస్తుంటే.. ‘మీ సిట్ మీద మాకు నమ్మకం లేదు..”

Read More »

”నా భార్యను చంపినవాడ్ని క్షమించండి..!”

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన ఇటీవలి ఊచకోతల నుంచి అక్కడి సమాజం ఇంకా తేరుకోలేకపోతోంది. ప్రపంచం మొత్తం ఈ ఉన్మాదాన్ని ముక్తకంఠంతో నిరసిస్తోంది. మూడు మసీదులపై మెషిన్ గన్‌తో విరుచుకుపడి 50 మందిని కాల్చిచంపిన

Read More »

కేసీఆర్.. ఏపీ ప్రజలపై ఎందుకు ఆ కసి?

సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో మండిపడ్డారు నటుడు శివాజీ. ఏపీపై కుట్ర రాజకీయాలు ఎవరి కోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి వచ్చి ధైర్యంగా పోటీ చేయండి, నేరుగా మీకు నచ్చిన పార్టీకి మద్దతు ప్రకటించాలని

Read More »

జపాన్ స్కేటింగ్ పోటీల్లో ఇదో ‘కోడికత్తి’ గొడవ!

ఇదొక అంతర్జాతీయ తొండాట వివాదం. ఫిగర్ స్కేటింగ్‌లో ఆరితేరిన ఇద్దరు ఆడపిల్లలు గెలవడం కోసం చేసిన ఒక చీప్ ట్రిక్ ఇప్పుడు క్రీడాప్రపంచంలో రచ్చకు దారితీసింది. జపాన్‌లో ISU World Figure Skating ఛాంపియన్‌షిప్

Read More »

బాలకృష్ణకి మరోసారి అగ్నిపరీక్ష, సెంటిమెంట్ ప్రకారం..

నటుడు బాలకృష్ణకు ఈసారి  హిందుపురం నుంచి గట్టి పోటీ ఎదురైంది. శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. భారీ ప్రదర్శనతో బయలుదేరిన బాలయ్య దంపతులు, సెంటిమెంట్ ప్రకారం

Read More »