అమెరికాలోని ఓహియోలో.. ఓ తండ్రి తన 10 ఏళ్ళ కూతురికి వింత పనిష్మెంట్ ఇచ్చాడు. స్కూల్లో తన తోటి సహచర విద్యార్థినిని హేళన చేసినందుకు మ్యాట్ కాక్స్ అనే తన కుమార్తెను స్కూలుకు  5 మైళ్ళు నడిపించాడు. చలికి శరీరం గజగజ వణకుతుండగా.. పాపం ఆ అమ్మాయి అలాగే ఒక్కతే రోడ్డుపై నడిచి వెళ్తుండగా.. ఆ తండ్రి ఆమె వెనుకే వాహనాన్ని మెల్లగా నడుపుకుంటూ పోయాడు. తన కూతురికి ఇచ్చిన ఈ శిక్షను వీడియోగా తీసి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడా తండ్రి. మ్యాట్ గతంలో కూడా ఓ విద్యార్థిని ఏడిపించిందని. అప్పుడు క్షమించినా..ఈ రెండో సారి క్షమించలేక ఈ పనిష్మెంట్ ఇచ్చానని అతగాడు పేర్కొన్నాడు. అయితే ఈ వీడియో చూసిన చాలామంది ఇంత క్రూరమైన పనిష్మెంటా అని అతడ్ని ఆడిపోసుకుంటున్నారు.

Life lessons!!!!UPDATE: lesson learned! Still has all her extremities intact is happy and healthy and seems to have a new outlook on bullying as well as a new appreciation for some of the simple things in life she used to take for granted #HOLDOURKIDSACOUNTABLE #STOPBULLYING

Posted by Matt Cox on Monday, December 3, 2018

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *