ఇంటిముందు ముగ్గువేస్తోన్న యువతిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు దుండగులు. అక్కా చెల్లెళ్లు ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేస్తోన్న సమయంలో బరితెగించిన దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. గుంటూరు జిల్లా బాపట్లలో భోగిపండుగరోజు ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంబడించి దుండగుల్ని పట్టుకున్నారు. అనంతరం వారిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *