ప్రతిష్టాత్మక టీఎస్సార్-టీవీ9 అవార్డులు ప్రకటించారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కళాబంధు టీ సుబ్బిరామిరెడ్డితోపాటు మీనా, నగ్మా, నరేష్ వంటి ప్రముఖ సినీతారలు పాల్గొన్నారు. వచ్చేనెల 17వ తేదీన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి సహా పలువురు ప్రసంగించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *