తరచూ చంద్రబాబు, లోకేష్ మీద సెటైర్లు కురిపించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకనేత.. ఎంపీ విజయసాయిరెడ్డి ఈ సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. ”పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో, టీడీపీని వెనకేసుకొస్తూ ప్రతిపక్షాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయనకు ఇల్లు కట్టిచ్చింది, హెలికాప్టర్లు సమకూర్చింది ఎవరో తెలియనంత అమాయకులేం కాదు ప్రజలు. ఆఖరికి మీ అభ్యర్థుల జాబితాను ఫైనల్‌ చేసింది కూడా ఆయన కాదా?” అంటూ కామెంట్ చేశారు విజయసాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *