స్వామి వివేకానంద జన్మదిన వేడుకలను అట్లాంటాలోవున్న తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించారు. చిన్న పిల్లలు గుక్క తిప్పుకోకుండా 18 అధ్యాయాల్లోని 700 భగవద్గీత శ్లోకాలు వల్లె వేయటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. హిందు టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో జరిగిన ఈ కార్యక్రమానికి చలామంది హాజరయ్యారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *