అమెరికాలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ అభిమానులు ‘యాత్ర’ సినిమాకు బ్రహ్మరథంపట్టారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ సినిమా చూసేందుకు వైఎస్ అభిమానులు లాస్ ఏంజల్స్, హోస్టన్ లో భారీగా థియేటర్లకు తరలివచ్చారు. యాత్ర సినిమాలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని తమ ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మళ్లీ గుర్తుకు తెచ్చింది యాత్ర సినిమా అంటూ అభిమానులు తమ మనసులోని భావాల్ని వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ నినదించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *