న్యూజిలాండ్ పర్యటనలో జగన్ బంగీ జంప్ చూడాల్సిందే

వైసీపీ అధినేత జగన్ గత ఏడాది తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఓ సాహసం చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కవారా బ్రిడ్జిపై నుంచి ఆయన చేసిన బంగీ జంప్ తాలూకు వీడియో ఇప్పుడు బయటికి వచ్చి వైరల్ అవుతోంది. అది చూడాల్సిందే..ఇన్నాళ్ళకు ఇది వెలుగులోకి రావడం విశేషం.

https://youtu.be/F0wMk1LPda0